Surprise Me!

Super Star మహేష్ బాబు తో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్... *Tollywood | Telugu FilmiBeat

2023-02-07 1 Dailymotion

Aishwarya Rai in Super Star Mahesh Babu And Trivikram Combo Movie | మహేష్‌బాబు కెరియర్‌లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్‌ టచ్‌తో కథ నడుస్తుందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే కనిపించనుంది. ఈ క్రమంలో మహేష్‌ సినిమాకోసం ఐశ్వర్యారాయ్‌ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.

#SuperStarMaheshBabu
#AishwaryaRoy
#Trivikram
#SreeLeela
#PoojaHegde
#FilmiBeat

Buy Now on CodeCanyon